5 / 7
మొదటి పాటలో రొమాన్స్, తర్వాతి పాటలో రిలేషన్స్, మూడో పాటలో తండ్రీ కొడుకుల రిలేషన్.. ఇలా ఒక్కో పాటలో ఒక్కొక్క ఎమోషన్ హైలైట్ చేసాడు దర్శకుడు సందీప్. రణ్‌బీర్ కపూర్ ఇందులో హీరో. ఎన్ని ఎమోషన్స్ ఉన్నా.. తండ్రీ కొడుకుల ఎమోషన్ ఈ సినిమాకు ముఖ్యం. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటేనే సినిమాలో రక్తం ఏరులై పారుతుందని అర్థమవుతుంది. దాంతో పాటు సెంటిమెంట్ కూడా హెవీగానే ఉండబోతుంది.