AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళంలో అవకాశాలు.. తెలుగులో క్రేజ్ ఉన్న హీరో ఎవరంటే?

పేరుకేమో ఆయన తెలుగు హీరో.. కానీ టాలీవుడ్‌లో అతన్ని వాడుకునే దర్శకులే కరువయ్యారు. ఎంతసేపు తమిళం నుంచి మంచి ఆపర్స్ రావడమే కానీ సొంత ఇండస్ట్రీ నుంచి మాత్రం ఆయనకు పిలుపందట్లేదు. ఇన్నాళ్ళ తర్వాత తెలుగులో సత్తా చాటే ఛాన్స్ వచ్చింది. దాంతో ఇక్కడా దుమ్ము దులిపేయాలని ఉవ్విళ్ళూరుతున్నాడు ఆ హీరో. ఇంతకీ ఆయనెవరు..?

Samatha J
|

Updated on: Jan 20, 2025 | 2:26 PM

Share
సందీప్ కిషన్.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. ఇప్పటికే నటుడిగా 25 సినిమాలు పూర్తి చేసుకున్నారీయన. తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేస్తూనే ఉంటారు కానీ ఇమేజ్ పరంగా మాత్రం తమిళంలోనే సందీప్ పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఆఫర్స్ పరంగానూ అక్కడ్నుంచే ఎక్కువగా పలకరిస్తుంటాయి.

1 / 5
తెలుగులో ఈ యంగ్ ఎనర్జటిక్ హీరో చేసిన సినిమాలు చాలా తక్కువ. అయినప్పటికీ ఈ హీరోకు ఇక్కడ మంచి క్రేజ్ ఉంది అనడంలో అతిశయోక్తి లేదు.

2 / 5
ఈ మధ్య తెలుగుపై ఎంత ఫోకస్ చేస్తున్నారో.. తమిళంలోనూ అంతే ఫోకస్ చేస్తున్నారు సందీప్ కిషన్. ఈ క్రమంలోనే ఆ మధ్య ధనుష్ తెరకెక్కించిన రాయన్ సినిమాలో ముత్తువేల్ రాయన్‌గా అదరగొట్టాడు పర్ఫార్మెన్స్. ఇక నిన్నటికి నిన్న హీరో విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న మొదటి సినిమాలో సందీప్ కిషనే హీరోగా నటిస్తున్నారు.

3 / 5
ఈ మధ్యే తమిళం నుంచి మరో అదిరిపోయే ఆఫర్ సందీప్ కిషన్‌కు వచ్చింది. లోకేష్ కనకరాజ్, రజినీకాంత్ కాంబినేషన్‌లో వస్తున్న కూలీలో కీ రోల్ చేయబోతున్నారు సందీప్. లోకేష్ మొదటి సినిమా మానగరంలో సందీప్ కిషనే హీరో. అప్పట్నుంచే ఇద్దరికీ స్నేహం ఉంది.

4 / 5
తమిళంలో ఉన్న గుర్తింపు సందీప్ కిషన్‌కు తెలుగులో లేదు. తాజాగా ఈయన నటిస్తున్న మజాకా టీజర్ విడుదలైంది. త్రినాథరావు నక్కిన టీం నుంచి వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు బానే ఉన్నాయి. టీజర్ చూసాక ఎన్నో ఏళ్లుగా తెలుగులో తాను కోరుకుంటున్న సక్సెస్ మజాకాతో వస్తుందని నమ్ముతున్నారు సందీప్ కిషన్.

5 / 5
Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌

కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు

ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి

Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..