మూడు రాశులకు సంబంధించిన పోస్ట్ ఇది. వృషభం, వృశ్చికం, కన్యారాశి వాళ్లను ఉద్దేశిస్తూ ఈ పోస్ట్ చేసారు స్యామ్. అందులో ప్రేమించే వాడు కావాలి, పిల్లలు కూడా కావాలి అంటూ రాసుకొచ్చారు. నాగ చైతన్య, శోభిత పెళ్లి అయిన వారం రోజులు కూడా కాకముందే.. సమంత నుంచి ఈ పోస్ట్ రావడంతో సోషల్ మీడియాలో గాసిప్స్‌కు రెక్కలొస్తున్నాయి. మరి చూడాలిక.. ఈ మ్యాటర్ ఏ మలుపు తిరుగుతుందో..?