సమ్మర్ కోసం సిద్ధమైన అక్కినేని కోడలు.. లేటెస్ట్ చీరలలో అందగా ముస్తాబైన సమంత ఫోటోలు..
సౌత్ ఇండియన్ హీరోయిన్లలో టాప్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది సమంత అక్కినేని. ఇటీవల ఓటీటీ వేదిక అయిన ఆహాలో యాంకర్‌గా మారి సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసి అలరించి ఈ ముద్దుగుమ్మ. తాజాగా వేసవి కాలంలో ధరించేందుకు వీలుగా చీరలలో దర్శనమిచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
