Murugadoss: సల్మాన్ తో సినిమా మొదలు పెట్టిన మురుగదాస్
నా రూట్ సెపరేటు అని అనుకుంటే ఏ గొడవా లేదు. అలా కాకుండా ఇంకొకళ్లు నడిచిన రూట్లో, సక్సెస్ అయిన దారిలో అడుగులు వేస్తున్నప్పుడు మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ వాళ్లు సాధించారు.. ఇప్పుడు వీళ్లేం చేస్తారో అని జనాలు కాన్‌సెన్‌ట్రేషన్‌తో చూస్తున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో.. మురుగదాస్‌ని చూడండి.. ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. నేను నార్త్ కి వెళ్తే ఒక్కడినే వెళ్లను. నాతో పాటు టెక్నికల్ టీమ్‌ని కూడా అక్కడ పరిచయం

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
