- Telugu News Photo Gallery Cinema photos Sairat Movie Heroine Rinku Rajguru Latest Black Saree Photos Goes Viral
Sairat Actress: మేడమ్ సర్.. మేడమ్ అంతే.. బ్లాక్ శారీలో సైరత్ బ్యూటీ మైండ్ బ్లోయింగ్..
సైరత్.. 2016లో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా. మరాఠీలో ఎలాంటి హడావిడి లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో రింకు రాజ్ గురు, ఆకాశ్ హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ మూవీతోనే ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాందించుకుంది హీరోయిన్ రింకు రాజ్ గురు. సైరత్ సినిమాలో అర్చీ పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా న్యాచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది.
Updated on: Jul 03, 2024 | 7:41 PM

సైరత్.. 2016లో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా. మరాఠీలో ఎలాంటి హడావిడి లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో రింకు రాజ్ గురు, ఆకాశ్ హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.

ఫస్ట్ మూవీతోనే ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాందించుకుంది హీరోయిన్ రింకు రాజ్ గురు. సైరత్ సినిమాలో అర్చీ పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా న్యాచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది.

ఈ సినిమా తర్వాత మరాఠీలో అనేక చిత్రాల్లో నటించింది రింకు. సైరత్ విడుదలై ఏడేళ్లు పూర్తైన రింకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో యమ ఫాలోయింగ్ ఉంది.

రింకు తన ఇన్ స్టాలో షేర్ చేసిన పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్నా.. నెట్టింట మాత్రం అభిమానులకు దగ్గరగా ఉంటుంది రింకు. నిత్యం లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది.

తాజాగా రింకు షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. బ్లాక్ శారీలో మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ షేర్ చేసింది రింకు. మోడ్రన్ డ్రెస్ కాకుండా చీరకట్టులోనూ వయ్యారాలతో నెట్టింట రచ్చ చేస్తుంది రింకు.




