మాజీ మంత్రి రోజా ఎత్తుకొని ఆడించిన ఈ పిల్లాడే.. ఇప్పుడు పాన్ఇండియా స్టార్ హీరో
మాజీ మంత్రి, సీనియర్ స్టార్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నటి ఆ రోజుల్లో తన నటనతో, అందంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. అప్పుడే కాదు ఈ తరంలో కూడా రోజాకు అభిమానులు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. నటి నుంచి ఎమ్మెల్యేగా, చివరకు మంత్రిగా చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంది. ఇక ఒవైపు ఎమ్మెల్యేగా చేస్తూనే,మరో వైపు జబర్దస్త్ కామెడీషోలో జడ్జ్ గా చేసి తన అభిమానులను ఎంటర్టైన్ చేసింది. ఇక మంత్రి అయిన తర్వాత ఈ నటి బుల్లితెరకు కూడా దూరమై రాజకీయాలపైనే ఫోకస్ చేసింది. కానీ రోజా 2024లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలై ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5