3 / 5
తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తే సినిమా సూపర్ డూపర్ హిట్. టాక్‌తో సంబంధం లేకుండా వైరల్ అయిపోతుంది మిల్కీ బ్యూటీ సాంగ్... ఆమె స్టెప్పులకే ఫిదా అవుతారో, లేకుంటే ఆమె చేస్తున్నారని తెలియగానే మ్యూజిక్ డైరక్టర్స్ స్పెషల్‌గా బీట్ కొడతారోగానీ... పాటలన్నీ ఇన్‌స్టంట్‌గా హిట్ అవుతున్నాయి అని ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్.