Ravi Teja: హిట్ ఫార్ములాపై మాస్ హీరో ఆశలు
టాలీవుడ్ స్క్రీన్ మీద తెలంగాణ యాసకు మంచి డిమాండ్ ఏర్పడింది. గతంలో విలన్లకు కమెడియన్లకు ఈ యాసలో డైలాగ్స్ పెట్టిన మేకర్స్, ఇప్పుడు హీరోలను కూడా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో చూపిస్తున్నారు. అందుకే సక్సెస్ కోసం మాస్ మహరాజ్ కూడా ఇదే ఫార్మాలను నమ్ముకున్నారు. రీసెంట్ టైమ్స్‌లో రవితేజ సినిమాలేవి ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వటం లేదు. వరుసగా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలు ఫెయిల్ అయ్యాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
