Mass Jathara: రవితేజ బ్యాక్ టూ రూట్స్..ఇక మాస్ జాతరే
కొత్తగా ట్రై చేస్తే నీకు అవసరమా అంటున్నారు..? డిఫెరెంట్‌గా ప్రయత్నిస్తే నీకెందుకు అంటున్నారు. పోనీ కమర్షియల్ సినిమాలు చేస్తేనేమో ఎప్పుడూ అవేనా అంటున్నారు. అందుకే ప్రయోగాలకు గుడ్ బై చెప్పి.. తనకేదైతే కలిసొచ్చిందో.. తననెలాగైతే చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమాతో వస్తున్నారు. మరి రవితేజ మాస్ జాతర ఎలా ఉండబోతుంది..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
