1 / 5
రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అభిమానులు అక్కడ్నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు..? పక్కా కమర్షియల్ మసాలా ఎంటర్‌టైనర్.. అంతేకదా..! ఈ లెక్కలన్నీ పర్ఫెక్టుగా వేసి తీసుకొస్తున్నారు మిస్టర్ బచ్చన్‌ను హరీష్ శంకర్. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఇది చూస్తుంటే.. మాస్ రాజా ఆకలి తీరిపోయేలాగే ఉంది. మరి టీజర్ రివ్యూ ఏంటో చూద్దామా..