AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna : దూసుకుపోతున్న రష్మిక.. ఆ మూడు క్రేజీ కాంబోలో ఛాన్స్ కొట్టేసిన చిన్నది.

 కన్నడలో స్టార్ డమ్ వచ్చిన తరువాతనే  'ఛలో ' అంటూ టాలీవుడ్ వచ్చేసింది అందాల భామ రష్మిక మందన్న. అప్పటి నుంచి అమ్మడు చేసిన ప్రతి సినిమా హిట్. 

Rajeev Rayala
|

Updated on: May 03, 2022 | 7:30 AM

Share
 కన్నడలో స్టార్ డమ్ వచ్చిన తరువాతనే  'ఛలో ' అంటూ టాలీవుడ్ వచ్చేసింది అందాల భామ రష్మిక మందన్న. అప్పటి నుంచి అమ్మడు చేసిన ప్రతి సినిమా హిట్. 

 కన్నడలో స్టార్ డమ్ వచ్చిన తరువాతనే  'ఛలో ' అంటూ టాలీవుడ్ వచ్చేసింది అందాల భామ రష్మిక మందన్న. అప్పటి నుంచి అమ్మడు చేసిన ప్రతి సినిమా హిట్. 

1 / 6
టాలీవుడ్లో టాప్ హీరోయిన్స్ లో ఒకరుగా రష్మిక ఇప్పుడు దూసుకుపోతోంది. 

2 / 6
తెలుగు తమిళ్ భాషలతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తోంది ఈ వయ్యారి భామ

3 / 6
రష్మిక చేసిన బాలీవుడ్ మూవీ ఒక్కటి కూడా ఇంతవరకూ విడుదల కాలేదు. అయినా దేశవ్యాప్తంగా ఈ సుందరికీ ఒక రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది .

4 / 6
'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా హిట్ చూసిన రష్మిక 'పుష్ప  2' సినిమాతో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది.

5 / 6
 కొరటాల - ఎన్టీఆర్, గౌతమ్ తిన్ననూరి - చరణ్, నాగచైతన్య - పరశురామ్ కాంబినేషన్ సినిమాలలో ఆమె చేయానున్నట్టు టాక్ 

6 / 6
Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!

IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!