AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: నేషనల్ క్రష్ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్‌కు ఓకే చెప్పిందా..?

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ లో లీడ్ హీరోయిన్ గా మారింది. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్ సంపాదించుకుంటుంది.

Rajeev Rayala
|

Updated on: Nov 29, 2022 | 1:41 PM

Share
ఛలో సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక మందన్న 'పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకుంది. 

1 / 7
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ లో లీడ్ హీరోయిన్ గా మారింది. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్ సంపాదించుకుంటుంది.

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ లో లీడ్ హీరోయిన్ గా మారింది. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్ సంపాదించుకుంటుంది.

2 / 7
ఇక ఈ అమ్మడు తెలుగు రీసెంట్ గా చేసిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యింది అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు.

3 / 7
పార్ట్ వన్ కంటే పుష్ప 2లో రష్మిక రోల్ ఎక్కువ ఉంటుందని టాక్. ఇదిలా ఉంటే అటు బాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు అందుకుంటుంది. అలాగే తమిళ్ లో దళపతి విజయ్ నటిస్తున్న వారసుడు సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది రష్మిక.

4 / 7
ఇక ఈ అమ్మడు ఇప్పుడు స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేయనుందని తెలుస్తోంది. అది కూడా సూపర్ స్టార్ సినిమాలో.. 

5 / 7
మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సిన్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక  స్పెషల్ సాంగ్ చేయనుందని టాక్ వినిపిస్తోంది. 

6 / 7
గతంలో మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక మహేష్ సరసన నటించిన విషయం తెలిసిందే. 

7 / 7
Follow Us
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?

10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం

పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం

ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?

ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!

బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?

కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!

పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్

పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!

నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..