AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raashi Khanna: ఈ ముద్దుగుమ్మకు కాబోయే రాకుమారుడు ఇలా ఉండాలట..

టాలీవుడ్‌ హీరోహీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రాశి ఖన్నా 

Rajeev Rayala
| Edited By: |

Updated on: Nov 12, 2021 | 7:01 AM

Share
టాలీవుడ్‌ హీరోహీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రాశి ఖన్నా 

టాలీవుడ్‌ హీరోహీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రాశి ఖన్నా 

1 / 8
ప్రస్తుతం రాశి ఖన్నా టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది.

2 / 8
రాశి ఖన్నా కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కనిపిస్తోంది.

3 / 8
‘నాకు కాబోయేవాడు పెద్దగా అందంగా లేకపోయినా పర్వాలేదు. కానీ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అంటుంది రాశి 

4 / 8
నా లాగే దేవుడిపై నమ్మకంతో పాటు భక్తిభావం ఉండాలి. అలాంటి లక్షణాలు ఉన్నావాడు నాకు భర్త రావాలని కోరుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. 

5 / 8
 రాశి ఖన్నా చేతిలో అరడజన్‌కు పైగా సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే తమిళంలో ‘అరణ్‌మణై 3’, విజయ్‌ సేతుపతి ‘తుగ్లక్‌ దర్బార్‌’సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేసుకుంది.

6 / 8
తెలుగులో నాగచైతన్యతో ‘థ్యాంక్యూ’, గోపీచంద్‌ పక్కా కమర్షియల్‌ చిత్రాలు చేస్తోంది.

7 / 8
హిందీలో షాహిద్‌ కపూర్‌ ‘సన్నీ’వర్కింగ్‌ టైటిల్‌, అజయ్‌ దేవగణ్‌తో ‘రుద్ర’ అనే వెబ్‌ సిరీస్‌  చేస్తుంది. 

8 / 8
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..

ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు

గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌

హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు

విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్

వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు

అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో

2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..