AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pujita Ponnada: నవ్వుతోనే కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న వయ్యారి..

రంగస్థలం సినిమాలో ఆమె కనిపించేది కొంతసేపే అయినా కూడా తన అభినయంతో ఆకట్టుకుంది. ఆతర్వాత ఈ చిన్నదని వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత రాజుగాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, కల్కి, వేర్ ఈజ్ వెంకట లక్ష్మి, రన్, మిస్ ఇండియా, కథ కంచికి మనం ఇంటికి, ఓదెల రైల్వే స్టేషన్ తదితర సినిమాల్లో నటించింది పూజిత.

Rajeev Rayala
|

Updated on: Feb 04, 2025 | 8:50 PM

Share
2016లో నాగార్జున ఊపిరి సినిమాతో కెరీర్ ప్రారంభించింది పూజిత పొన్నాడ.  ఈ అమ్మడు తన అందంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగచైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించింది ఈ అందాల భామ. 

1 / 5
అయితే ఈ రెండు సినిమాల ద్వారా పూజితకు అంతగా గుర్తింపు దక్కలేదు. అయితే పూజితకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఏదంటే రంగస్థలం అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రియురాలు పద్మ పాత్రలో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

2 / 5
సినిమాలో ఆమె కనిపించేది కొంతసేపే అయినా కూడా తన అభినయంతో ఆకట్టుకుంది. ఆతర్వాత ఈ చిన్నదని వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత రాజుగాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, కల్కి, వేర్ ఈజ్ వెంకట లక్ష్మి, రన్, మిస్ ఇండియా, కథ కంచికి మనం ఇంటికి, ఓదెల రైల్వే స్టేషన్ తదితర సినిమాల్లో నటించింది పూజిత.

3 / 5
అలాగే రవితేజ రావణాసుర సినిమాల్లో మరో కీలక పాత్ర పోషించింది. అయితే ఎందుకోకానీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం రావడం లేదు.ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు సినిమాలో పూజిత కూడా కనిపించనుందని తెలుస్తోంది. అలాగే ఓ తమిళ సినిమాలోనూ నటిస్తోందీ అందాల తార.

4 / 5
ఇక సోషల్ మీడియాలో ఈ  చిన్నది షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్లను కవ్విస్తున్నాయి. తన గ్లామర్ ఫొటోలతో అభిమానులను ఆకర్షిస్తుంది. తాజాగా ఈ చిన్నది చీరకట్టులో కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫొటోలో ఏ ఎంతో వయ్యారంగా ఫోజులిచ్చింది. 

5 / 5
Follow Us