Divi Vadthya: ప్రకృతిని ఆస్వాదిస్తూ పరవశించిపోతున్న దివి.. కుర్రాళ్ళ క్రేజీ కామెంట్స్
బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రాణించింది ఈ చిన్నది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కానీ ఈ బ్యూటీ ఒకటి రెండు సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఇక సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలతో ఆరబోసింది ఈ చిన్నది

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
