స్టైల్ అదిరింది..న్యూయర్క్ వీధుల్లో భార్యతో ఎంజాయ్ చేస్తున్న రానా దగ్గుబాటి!

Edited By:

Updated on: May 19, 2025 | 8:44 AM

చాలా రోజుల తర్వాత టాలీవుడ్ క్రేజీ హీరో రానా దగ్గుబాటి తన భార్య మిహికా తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశారు. అందులో వీరు అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు స్టైల్ అదిరిదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

1 / 5
టాలీవుడ్ సీనియర్ హీరో రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన నటన అంటే చాలా మందికి ఇష్టం. లీడర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే రికార్డ్స్ క్రియేట్ చేశాడు. హీరోగా, విలన్‌గా పలు సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు.

2 / 5
ముఖ్యంగా లీడర్, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాల్లో హీరోగా, బాహుబలిలో విలన్‌గా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడనే చెప్పాలి. ఇక ఈ హీరో చేసిన సినిమాలు తక్కవే అయినా మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. అంతే కాకుండా పలు షోల ద్వారా కూడా రానా తన ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేశారు.

3 / 5
ఇక గత కొన్ని రోజుల నుంచి రానా ఎక్కువగా సినిమాలు తీయడం లేదు. చిన్న చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మధ్య ఓ అవార్డ్స్ ఫంక్షన్‌లో హోస్ట్ గా చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఈ హీరో తాజాగా తన భార్యతో కలిసి స్టైలిష్ లుక్‌లో దర్శనం ఇచ్చారు.

4 / 5
కరోనా సమయంలో రానా హౌస్ పార్టీ యాప్ డౌన్ లోడ్ చేసి అందులో తనకు తెలిసిన వారిని యాడ్ చేసుకొని విషయం తెలిసిందే. ఈ క్రమంలో మిహికాతో పరిచయ ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారింది. దీంతో కరోనా సెకండ్ వేవ్ సమయంలో తమ కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. కరోనా వలన నటీనటులు హాజరు కాలేకపోయారు.

5 / 5
వివాహం తర్వాత రానా తన భార్యతో ఉన్న ఫొటోలు షేర్ చేసింది చాలా తక్కువ. కానీ చాలా రోజుల తర్వాత ఈ జంట అమెరికాలోని న్యూయర్క్ వీధుల్లో సందడి చేస్తూ కనిపించారు. న్యూయర్క్ టైమ్స్ వద్ద స్టైలిస్ లుక్స్ లో దిగిన ఫొటోలను మిహిక షేర్ చేసింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుండటంతో.. స్టైల్ అదిరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు తన ఫ్యాన్స్.