తప్పులెవరైనా చేస్తారు కానీ చేసిన తప్పులు వెంటనే సరిదిద్దుకుంటారు చూడు వాళ్లే గొప్ప. ఇప్పుడు ఈ మాట ఎందుకొచ్చిందబ్బా అనుకుంటున్నారు కదా..? గేమ్ ఛేంజర్ టీం చేసిన ఓ పనికి ఈ మాట బాగా సూటవుతుంది ఇప్పుడు. అది తప్పు అనలేం కానీ ఫ్యాన్స్ దృష్టిలో మాత్రం అది తప్పే. కొన్ని గంటల్లోనే దాన్ని సరిదిద్దుకున్నారు టీం. అదేంటో చూద్దాం..