
గత మూడు నాలుగేళ్లుగా టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ ప్రభాసే. మరి 2025 పరిస్థితేంటి..? కొత్త ఏడాదిలో డార్లింగ్ స్టేటసేంటి..? అసలు పాన్ ఇండియా సూపర్ స్టార్ ఖాతాలో ఉన్న సినిమాలేంటి.?

ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ బిజియస్ట్ హీరో ప్రభాసే. పాన్ ఇండియా స్టార్స్ ఒక్కో సినిమాను రెండు మూడేళ్ల పాటు చెక్కుతుంటే ప్రభాస్ మాత్రం ఒకేసారి నాలుగైదు ప్రాజెక్ట్స్ కవర్ చేస్తున్నారు.

దీంతో గేమ్ చేంజర్‌కు కోలీవుడ్ మార్కెట్‌లో పోటి లేకుండా పోయింది. ప్రజెంట్ తమిళ మార్కెట్‌లో పొంగల్ బరిలో ఉన్న ఒకే ఒక్క సినిమా వనాంగన్. అరుణ్ విజయ్ హీరోగా బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద మంచి బజ్ ఉన్నా..

ట్రిపులార్ తరువాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా మీద అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

ఎన్టీఆర్ సైతం ఇదే చేస్తున్నారు. దేవరతో పాటే వార్ 2కి డేట్స్ ఇచ్చారు తారక్. దేవర విడుదలయ్యాక వార్ 2 పూర్తి చేస్తున్నారు. 2025 సమ్మర్ లోపే వార్ 2 రానుంది. ఆ వెంటనే ప్రశాంత్ నీల్ సినిమా రెడీగా ఉంది. ఇది పూర్తి అయ్యేలోపే దేవర 2 స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారు కొరటాల. వరస ప్రాజెక్ట్స్ ఓకే చేస్తే.. ఎంత అడ్వాంటేజ్ ఉందో ప్రభాస్ చూపించారు. అదే రూట్ చరణ్, ఎన్టీఆర్ ఫాలో అవుతున్నారిప్పుడు.