Rakul Preet Singh: పెళ్లి అయినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
ఒకానొక టైంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నటించింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది మెప్పించిది.