AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thailvar 171: రజిని సినిమా టైటిల్ అదుర్స్.. దుమ్ములేపిన టీజర్..

ఇంతకు మించి ఏం కావాలి బ్రదర్‌ అని లోకేష్‌ కనగరాజ్‌కి తలైవర్‌ ఫ్యాన్స్ అందరూ హగ్గులూ, లవ్‌ సింబల్సూ పంపిస్తున్నారు. తలైవర్‌ని ఎలా చూడాలనుకున్నామో, అచ్చం అలాగే చూపించావ్‌.. కడుపు నిండిపోయింది. ఇక నీ పని నువ్వు భేషుగ్గా చేసుకో.. మేం డిస్టర్బ్ చేయం... సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోయింది అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ మీరు చూశారా తలైవర్‌ 171 టీజర్‌ని...

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Apr 24, 2024 | 8:30 AM

Share
ఇంతకు మించి ఏం కావాలి బ్రదర్‌ అని లోకేష్‌ కనగరాజ్‌కి తలైవర్‌ ఫ్యాన్స్ అందరూ హగ్గులూ, లవ్‌ సింబల్సూ పంపిస్తున్నారు. తలైవర్‌ని ఎలా చూడాలనుకున్నామో, అచ్చం అలాగే చూపించావ్‌.. కడుపు నిండిపోయింది. ఇక నీ పని నువ్వు భేషుగ్గా చేసుకో.. మేం డిస్టర్బ్ చేయం... సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోయింది అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ మీరు చూశారా తలైవర్‌ 171 టీజర్‌ని...

ఇంతకు మించి ఏం కావాలి బ్రదర్‌ అని లోకేష్‌ కనగరాజ్‌కి తలైవర్‌ ఫ్యాన్స్ అందరూ హగ్గులూ, లవ్‌ సింబల్సూ పంపిస్తున్నారు. తలైవర్‌ని ఎలా చూడాలనుకున్నామో, అచ్చం అలాగే చూపించావ్‌.. కడుపు నిండిపోయింది. ఇక నీ పని నువ్వు భేషుగ్గా చేసుకో.. మేం డిస్టర్బ్ చేయం... సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోయింది అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ మీరు చూశారా తలైవర్‌ 171 టీజర్‌ని...

1 / 5
ఫుల్‌ బ్లాక్‌ అండ్‌ గోల్డ్ థీమ్‌... ఎక్కడ చూసినా చీకటి, మధ్యలో బంగారు వర్ణం... చూడగానే ఏదో చెప్పబోతున్నారన్న ఇంటెన్సిటీని క్రియేట్‌ చేసింది ప్రతి ఫ్రేమ్‌. తలైవర్‌ నటిస్తున్న 171వ సినిమాకు కూలీ అనే పేరును ఫిక్స్ చేశారు లోకేష్‌ కనగరా.జ్‌.

2 / 5
  తలైవర్‌ గోల్డ్ స్మగ్లర్‌గా నటిస్తారనే టాక్‌ ఎప్పటి నుంచో ఉంది. అయితే బంగారాన్ని స్మగ్లింగ్‌ చేసే సామ్రాజ్యంలోకి కూలీగా ఎంట్రీ ఇచ్చిన రజనీకాంత్‌ని చూపించారు లోకేష్‌. మూడు నిమిషాలకు పైగా సాగిన టీజర్‌లో అద్దిరిపోయే యాక్షన్‌, ఆకట్టుకునే డైలాగులను చూపించారు లోకేష్‌.

3 / 5
 ప్రతి ఫ్రేమూ ఇలా ఉంటే చాలు.. ఇంతకు మించి మేం ఇంకేం అడగబోం అంటూ లోకేష్‌ని విష్‌ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమాలో లోకేష్‌ యూనివర్శ్‌లోని కేరక్టర్లు ఉంటాయా, ఉండవా అనే చర్చ గట్టిగా వినిపిస్తోంది.

4 / 5
అసలు అలాంటి ఊహే లేదని ఇంతకు ముందే లోకేష్‌ కానగరాజ్ క్లారిటీ ఇచ్చారు. అయినా, తాజాగా వచ్చిన కూలీ టీజర్‌లో ఉన్న షాట్లు చూస్తే, మళ్లీ ఎక్కడో హోప్‌ కలుగుతోందని అంటున్నారు నెటిజన్లు.

5 / 5
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు

సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..

ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..

శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ

చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!

అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..

2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం

రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..

పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్