Pushpa 3: పుష్ప 3 ఆన్.. ర్యాంపేజ్ ముహూర్తం సెట్

Edited By: Phani CH

Updated on: Sep 19, 2025 | 9:18 PM

అనుమానాలేం అక్కర్లేదు.. వస్తుందా రాదా.. ఉందా లేదా ఇలాంటి డౌట్స్ ఇకపై అవసరం లేదు.. కచ్చితంగా పుష్ప 3 ఉంటుంది. పార్ట్ 3 కోసమే చాలా ప్రశ్నలు వదిలేసారు లెక్కల మాస్టారు. వీటికి సమాధానం త్వరలోనే రానుంది. పుష్ప 3పై మరోసారి క్లారిటీ వచ్చేసింది.. ఎప్పుడు మొదలు కాబోతుందో కూడా కన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఆ డీటైల్స్ చూద్దామా..?

1 / 5
పుష్ప 3 ర్యాంపేజ్ ఎప్పుడొస్తుందా అని చూస్తున్న వాళ్ళకు ఆన్సర్ వచ్చింది. 2027 సమ్మర్ తర్వాత ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇంటా బయటా తేడాలేకుండా మోత మోగించాడు పుష్పరాజ్.

2 / 5
నార్త్‌లో అయితే 900 కోట్లు కొల్లగొట్టి నెంబర్ వన్ పీఠంపై కూర్చున్నారు బన్నీ. పుష్ప 2 విషయంలో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీస్.. ఇకిప్పుడు పార్ట్ 3 కోసం వెయిటింగ్. పుష్ప 2 అంతా బానే ఉన్నా.. కొన్ని ప్రశ్నలు మాత్రం ఫ్యాన్స్, ఆడియన్స్‌ను వేధిస్తున్నాయి.

3 / 5
పార్ట్ 3 కోసం వాటిని అలాగే దాచేసారు సుకుమార్. అప్పట్లో వచ్చిన Where Is Pushpa టీజర్‌లోని ఒక్క షాట్ కూడా పుష్ప2 రూల్‌లో కనబడలేదు. ఇవి మాత్రమే కాదు.. ఇంకా చాలా ప్రశ్నలు అలాగే వదిలేసారు సుక్కు.

4 / 5
పార్ట్ 3లో వీటన్నింటికీ ఆన్సర్ ఇస్తానంటున్నారు లెక్కల మాస్టారు.అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉన్నారు.. దీని నెక్ట్స్ షెడ్యూల్ అబుదాబిలో జరగబోతుంది. ఈ చిత్ర షూట్ 2026 సెకండాఫ్‌లో పూర్తి కానుంది.

5 / 5
ఆ లోపు రామ్ చరణ్ సినిమా పూర్తి చేస్తానంటున్నారు సుకుమార్. ఈ రెండూ అయిపోయాక.. పుష్ప ర్యాంపేజ్ 2027 ఫస్టాఫ్‌లో ఉండబోతుంది. మరి అప్పుడెలాంటి రచ్చ చేయబోతుందో ఈ కాంబో..?