AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేకోవర్ అంటే ఇలా ఉండాలి.. పిచ్చెక్కిస్తున్న స్టార్ హీరోలు

బడ్జెట్లు పెరుగుతున్నాయి.. మార్కెట్ పెరిగిపోయింది.. రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.. ఇప్పుడు మన సినిమా మనం మాత్రమే కాదు ప్రపంచం అంతా చూస్తుంది. ఇలాంటి సమయంలో ఎప్పట్లాగే ఉంటే సరిపోదంటున్నారు మన హీరోలు. దానికోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. వరల్డ్ ఆడియన్స్ మెప్పుకోసం కొత్తగా ప్రయత్నిస్తున్నారు. అదేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం..

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Sep 20, 2025 | 1:31 PM

Share
ప్యాన్ ఇండియన్ సినిమా పోయి.. ప్యాన్ వరల్డ్ బొమ్మ వచ్చిందిప్పుడు. అందుకే హాలీవుడ్‌తో పోటీ పడాలన్నపుడు మన కటౌట్స్ కూడా అలాగే ఉండాలి కదా..! అదే చేస్తున్నారు మన హీరోలిప్పుడు.

1 / 5
ట్రాన్స్‌ఫర్మేషన్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. ఒక్కో సినిమా కోసం మన హీరోలు మారిపోతున్న తీరు అద్భుతహ. టాప్ స్టార్స్ అంతా ఇదే చేస్తున్నారు.బాహుబలి నుంచి ప్రభాస్ సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తున్నారు.

2 / 5
సాహో కోసం సన్నగా మారిన రెబల్ స్టార్.. రాధే శ్యామ్ కోసం రొమాంటిక్ టచ్ ఇచ్చారు. ఇక సలార్, కల్కిలో రఫ్ లుక్‌లోకి మారిపోయిన ప్రభాస్.. రాజా సాబ్ కోసం వింటేజ్ మేకోవర్ అయ్యారు. ఫౌజీలోనూ బరువు తగ్గి కొత్తగా కనిపించబోతున్నారీయన. స్పిరిట్ కోసం పోలీస్ లుక్‌లోకి మారిపోనున్నారు.

3 / 5
రామ్ చరణ్ సైతం పెద్ది కోసం ఎవరూ ఊహించని లుక్‌లోకి మారిపోయారు. ముక్కుకు పోగు.. గుబురు గడ్డం.. మీసాలు, కండలు తిరిగిన దేహం అన్నీ చూస్తుంటే అబ్బో మామూలుగా లేవు. పెద్ది పాత్రను పూర్తిగా ఓన్ చేసుకుని మేకోవర్ అయిపోయారు చరణ్. ఇక ప్యారడైజ్ కోసం ప్రాణం పెడుతున్నారు నాని. ఈయన మేకోవర్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది ఫ్యాన్స్‌కు.

4 / 5
SSMB29 కోసం బాగా మేకోవర్ అయిపోయారు మహేష్ బాబు. ఈయన లేటెస్ట్ లుక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పైగా అక్కడున్నది రాజమౌళి కాబట్టి ఓ పట్టాన వదలరు. రాహుల్ సంక్రీత్యన్ సినిమాలో యుద్ధ వీరుడి పాత్రలో కనిపించబోతున్నారు విజయ్ దేవరకొండ. జూనియర్ ఎన్టీఆర్ సైతం డ్రాగన్ కోసం కష్టపడుతున్న వీడియో వైరల్ అవుతుందిప్పుడు.

5 / 5
Follow Us
ఒక్క సినిమాతోనే అందరినీ ఏడిపించేశాడు.. ఎవరో గుర్తు పట్టారా?

శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. ఆ ఒక్క తప్పు చేయొద్దు

చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు

బాడీకి చలువ చేసే ఈ కూరను పిల్లల లంచ్ బాక్స్ లో పెడితే హెల్తీగా..

వెన్నెలా కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాక్.. ఎలా తయారు చేయాలంటే?

ఆ రాశుల వారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు

మూడు గ్రహాల కలయిక.. వీరికి అదృష్టమే అదృష్టం..

అప్పులు తీర్చే ఆలయం..ఇక్కడికి వెళితే, కోట్లు అప్పైనా తీరిపోద్దీ

కళ్లకు కనికట్టు.. అది ప్రకృతి చేసిన మాయ!

సింహంతో గేమ్సా.. మత్తులో ఉందని తరలిస్తుండగా ఊహించని ట్విస్ట్..