OTT Movies: వారి సినిమాలకు వారే శత్రువులుగా మారుతున్న నిర్మాతలు.. ఓటిటి పేరుతో ప్రేక్షకులకు రాంగ్ మెసేజ్..

యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలకు థియేటర్లలో ఆడే అర్హత లేదా.. నెగిటివ్ టాక్ వస్తే నిర్మాతలే ఆ సినిమాలను నిండా ముంచేస్తున్నారా..? ఓటిటి వచ్చిన తర్వాత కేవలం బ్లాక్‌బస్టర్ సినిమాలు మాత్రమే బతుకుతున్నాయా.. ఎర్లీ విండో పేరుతో తమ సినిమాలను తామే చంపేసుకుంటున్నారా..? ఓటిటి వచ్చాక సినిమాల ఫ్యూచర్ మరింత దారుణంగా మారిపోతుంది.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Prudvi Battula

Updated on: Feb 05, 2024 | 3:59 PM

ఇప్పుడు మన నిర్మాతలకు ఈ పాట బాగా సూట్ అవుతుందేమో..? ఎందుకంటే OTTని నిజంగానే రాంగ్ యూజేస్ చేస్తున్నారిప్పుడు. రెండు వారాలు కూడా కాకుండానే డిజిటల్‌లో విడుదల చేస్తూ ఆడియన్స్‌కు రాంగ్ మెసేజ్ ఇచ్చేస్తున్నారు. థియేటర్లకు వెళ్లాల్సిన పనిలేదు.. నెల లోపే సినిమా వచ్చేస్తుందిలే అని ప్రేక్షకులు కూడా కాలు బయటికి పెట్టడం లేదు.

1 / 5
సంక్రాంతి సినిమాల్లో అన్నింటికంటే ముందు సైంధవ్ ఓటిటిలోకి వచ్చేస్తుంది. జనవరి 13న విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. దాంతో అనుకున్న దానికంటే ముందుగానే ఈ చిత్రాన్ని ఓటిటికి ఇస్తున్నారు.

2 / 5
ఫిబ్రవరి 3 నుంచి సైంధవ్ డిజిటల్‌లోకి అందుబాటులోకి రానుంది. మొన్న కళ్యాణ్ రామ్ డెవిల్, దానికి ముందు రాధే శ్యామ్ లాంటి సినిమాలు కూడా 2, 3 వారాలకే ఓటిటికి వచ్చాయి.

3 / 5
సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చిందంటే చాలు.. ఎర్లీ విండో పేరుతో అగ్రిమెంట్ కంటే ముందుగానే ఓటిటికి ఇస్తున్నారు నిర్మాతలు. దాంతో ఆడియన్స్ వాటిని థియేటర్లలో చూడాలనుకున్నా.. వద్దులే రెండు వారాలకే ఇంటికి వచ్చేస్తుందని ఆగిపోతున్నారు.

4 / 5
యావరేజ్ టాక్ వచ్చినపుడు బతికించే ప్రయత్నం చేయకుండా.. ఓటిటి పేరుతో నిర్మాతలే చంపేస్తున్నారనే విమర్శలు ఎక్కువైపోతున్నాయిప్పుడు. ఇలా అయితే సినిమాల ఫ్యూచర్ ఏమవుతుందో.?

5 / 5
Follow us
పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్

కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్

డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్

అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..

దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్