న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. మొదట్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత వెంటనే శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమాలో ఛాన్స్ కొట్టేసినా.. అంతగా హిట్ కాలేకపోయింది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో కోలీవుడ్ లో బిజీ అయ్యింది. అక్కడ సూర్య నటించి ఈటీ సినిమాలో,