
సూర్యకు సరైన హిట్ వచ్చి దశాబ్ధం దాటేసింది. మధ్యలో ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాలు అద్భుతాలు చేసినా.. అవి ఓటిటిలో వచ్చాయి. ప్రస్తుతం ఈయన ఫుల్ స్పీడ్ మీదున్నారు. ఒకేసారి మూడు నాలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.

ప్రభాస్ తీసుకున్న డెసిషన్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నా, ప్రాక్టికల్‌గా పాజిబులేనా అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. డార్లింగ్ రేంజ్ సినిమా అంటే భారీ సెట్స్, బిగ్ కాంబినేషన్స్, అంతకు మించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది.

పుష్ప 2కు భారీగా ప్రమోషన్ కూడా అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు నార్త్ మేకర్స్. హిందీ సినిమా ప్రమోషన్ కోసం కూడా బన్నీ ఇమేజ్ వాడుకోవటం చూసి, అల్లు ఆర్మీ పండుగ చేసుకుంటోంది.

లక్నోలో లగ్జరీగా మొదలుపెడతామని చెప్పకనే చెప్పేస్తోంది టీమ్. స్క్రీన్ మీద మా హీరోని కళ్లనిండా చూసుకుని ఎన్నాళ్లైంది అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మెగాపవర్‌స్టార్ ఫ్యాన్స్.

తాజాగా మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా సుమారు 2971 చదరపు అడుగుల విస్తీర్ణంలో 30.60 కోట్లతో కొత్త డ్యూప్లెక్స్ కొన్నారు. గతంలో బాంద్రాలో భార్య కోసం ఓ ఇల్లు కొన్నారీయన. మొత్తానికి హిందీలోనూ నటిస్తున్నారు కాబట్టి.. ముంబైలోనూ ఓ ఇల్లు ఉండాలని ఫిక్సైపోతున్నారు మన స్టార్స్.