5 / 5
మిర్చి నుంచి మొదలైంది ఈ వాయిదాల పర్వం. ఆ తర్వాత బాహుబలి సిరీస్ రెండు మూడు సార్లు డేట్స్ మార్చారు. రాజమౌళి కదా సర్దుకున్నారు ఫ్యాన్స్. సాహోకు అలాగే జరిగింది. రాధే శ్యామ్, ఆదిపురుష్ అయితే మూడు నాలుగు సార్లు వాయిదా పడ్డాయి. ఇక కల్కి 2024 సంక్రాంతికి చెప్పి.. మే 9కి వాయిదా వేసి.. చివరికి జూన్ 27న విడుదలైంది. ఈ లెక్కన రాజా సాబ్ ఎప్పుడొస్తాడో..?