
సంతోష్ నారాయణ్ మ్యూజిక్‌లో హైప్ పెంచుతోంది భైరవ యాంథమ్. సాంగ్‌లో ప్రభాస్ స్టైలిష్ వాక్ యమాగా ఉందని ఉప్పొంగిపోతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

ఎందుకంటే రాబోయే నెల రోజులు కల్కి ప్రమోషన్స్‌తో దేశం ఊగిపోనుంది. అంతేకాదు.. కల్కి ప్రమోషన్స్‌లో ప్రభాస్‌తో పాటు బుజ్జి కూడా భాగం కాబోతుంది.

ఆ తర్వాత అశ్వత్థామ వీడియో అమితాబ్ మీద విడుదలైంది. బుజ్జిలో ప్రభాస్‌తో కీర్తీసురేష్ వాయిస్ కారు రూపంలో ట్రావెల్ చేసింది. రకరకాల సిటీల్లో తిరుగుతూ కల్కికి ప్రమోషన్లు చేసి పెడుతోంది స్పెషల్ కారు బుజ్జి.

జూన్ 27 ఇంకా ఎంతోదూరంలో లేదు. అందుకే రాబోయే నెల రోజులు కల్కి ప్రమోషన్‌ను పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కల్కి ప్రమోషన్స్‌పై చాలా రోజులుగా అభిమానులు నిరుత్సాహంగా ఉన్నారు.

లేటెస్ట్ బైరవ యాంథమ్ విషయంలోనూ స్పెషల్ థీమ్‌నే ఫాలో అయ్యారు మేకర్స్. ఇందులో ప్రభాస్‌ని విడిగా చూపించకుండా సింగర్ దిల్జిత్‌ని కూడా వీడియో చూపించారు.

మే చివరి వారం నుంచే దేశవ్యాప్తంగా కల్కి ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రగెన్సీ కారణంగా దీపిక పదుకొనే ఈ ప్రమోషన్స్‌కు దూరంగానే ఉండబోతున్నారు.

ప్రభాస్, దీపిక, నాగ్ అశ్విన్‌తో పాటు బుజ్జి కూడా ప్రమోషన్స్‌లో భాగం కానుంది. ఆ కారును ప్రతీ ప్రమోషన్స్‌లో హైలైట్ చేయనున్నారు. ఈ బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పారు.