1 / 5
నిన్న మొన్నటి వరకు ఫుల్ బిజీ... ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్ కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నారు ప్రభాస్. రాజా సాబ్, ఫౌజీ, సలార్2, కల్కి 2.... క్షణం తీరిక లేకుండా గడపాలనుకుంటున్నారు. ఇన్ని చేసినా, ఏడాది పాటు కనిపిస్తున్న గ్యాప్‌ని ఎలా ఫిల్ చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఇంతకీ గ్యాప్ ఎందుకు వస్తున్నట్టు అని అనుకుంటున్నారా? మాట్లాడుకుందాం రండి....