AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: దేవరకు కాసంత బ్రేక్.. వార్ 2 సెట్స్ లో తారక్

ఇండస్ట్రీలో ఇప్పుడు మరింత యాక్టివ్‌ అవుతున్నారు తారక్‌ ఫ్యాన్స్. దేవర రిలీజ్‌కి కౌంట్‌డౌన్‌ స్టార్ట్ కావడంతో ప్రతి చిన్న విషయాన్నీ జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు. దేవర కోసం నిశితంగా గమనిస్తున్న వారికి ఇంకో గుడ్‌న్యూస్‌ తెలిసింది... ఇంతకీ ఏం తెలుసుకోవాలనుకున్నారు? ఇంకేం తెలిసింది.... చూసేద్దాం వచ్చేయండి... మా సినిమా పనులన్నీ వేగవంతంగా జరుగుతున్నాయి.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 25, 2024 | 12:57 PM

Share
ఇండస్ట్రీలో ఇప్పుడు  మరింత యాక్టివ్‌ అవుతున్నారు తారక్‌ ఫ్యాన్స్. దేవర రిలీజ్‌కి కౌంట్‌డౌన్‌ స్టార్ట్ కావడంతో ప్రతి చిన్న విషయాన్నీ జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు. దేవర కోసం నిశితంగా గమనిస్తున్న వారికి ఇంకో గుడ్‌న్యూస్‌ తెలిసింది... ఇంతకీ ఏం తెలుసుకోవాలనుకున్నారు? ఇంకేం తెలిసింది.... చూసేద్దాం వచ్చేయండి...

1 / 5
జూనియర్ ఎన్టీఆర్ దేవర కీలక షెడ్యూల్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. అక్కడే నితిన్, వెంకీ కుడుముల రాబిన్ హుడ్ షూట్ కూడా జరుగుతుంది. బాలయ్య, బాబీ సినిమా షూట్ రాజస్థాన్‌లోని జైపూర్ ప్యాలెస్‌లో జరుగుతుంది.

2 / 5
ఇంకో రెండు పాటలు చిత్రీకరిస్తే షూటింగ్‌ పూర్తయినట్టే. షూటింగ్‌కి తగ్గట్టు ట్రాక్స్ కూడా పంపేశారట అనిరుద్‌. అయితే జాన్వీ హెల్త్ డిస్టర్బ్ కావడంతో సాంగ్స్ షూటింగ్‌ పెండింగ్‌ పడింది. దేవర చిత్రీకరణకు బ్రేక్‌ వచ్చింది.

3 / 5
ఈ చిత్ర లేటెస్ట్ అప్‌డేట్స్ వింటుంటే ఫ్యాన్స్‌కు పూనకాలయితే ఖాయం. ఒకటి రెండూ కాదు.. పెద్ద ప్లానింగే చేస్తున్నారు వార్ 2 మేకర్స్. అవేంటో మీరు కూడా చూసేయండి మరి.

4 / 5
దేవరతో రప్ఫాడిస్తున్న ఎన్టీఆర్.. ఇప్పట్లో బ్రేక్ తీసుకునేలా కనిపించట్లేదు. దేవర ఇలా అయిందో లేదో అప్పుడే వార్ 2 అంటూ యుద్ధానికి వెళ్తున్నారు తారక్.

5 / 5
Follow Us
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!

ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!

అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..

నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..

నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం

శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..

బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.

ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?