స్పెషల్ ట్రైలర్, పాటలు, కేరక్టర్ల ఇంట్రడక్షన్లు, ఇంటర్వ్యూలు, ఆడియన్స్ మీట్స్, ఆల్ ఇండియా టూర్... అంటూ ఈ నెల రోజుల్లో ఏమాత్రం ఖాళీ లేకుండా కల్కి ప్రమోషన్లు ఉండాలని కోరుకుంటున్నారు ఆడియన్స్. ఈ ఏడాది తెలుగులో ఇప్పటిదాకా వెయ్యి కోట్ల సినిమా రాలేదన్న కొరతను కల్కి 2898ఏడీతో తీర్చేయాలన్న పట్టుదల కనిపిస్తోంది నాగ్ అశ్విన్‌లో.