Payal Rajput: అందం ఆరబోసిన ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం అంతంతే..

ఆర్ఎక్స్ 100 సినిమాతో యువతను విపరీతంగా ఆకట్టుకుంది వయ్యారి భామ పాయల్ రాజ్ పుత్. 

TV9 Telugu Digital Desk

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 12, 2021 | 6:16 AM

ఆర్ఎక్స్ 100 సినిమాతో యువతను విపరీతంగా ఆకట్టుకుంది వయ్యారి భామ పాయల్ రాజ్ పుత్. 

ఆర్ఎక్స్ 100 సినిమాతో యువతను విపరీతంగా ఆకట్టుకుంది వయ్యారి భామ పాయల్ రాజ్ పుత్. 

1 / 6
ఆ సినిమాలో అమ్మడి అందానికి, నటనకు కుర్రాళ్లంతా ఫిదా అయిపోయారు. 

2 / 6
ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత పాయల్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. కానీ ఆఫర్లు మాత్రంరాలేదు. 

3 / 6
ఈ సినిమా తర్వాత పాయల్ చేసిన చెప్పుకోదగ్గ సినిమాలు అంటే వెంకీ మామ, డిస్కో రాజా 

4 / 6
వీటిలో డిస్కో రాజా బెడిసి కొత్తగా వెంకీమామ పర్లేదనిపించుకుంది. ప్రస్తుతం ఆది సాయికుమార్ సరసన నటించేందుకు సంతకం చేసింది పాయల్. ఆది - పాయల్ జంటగా కిరాతక అనే మూవీ తెరకెక్కుతుంది. 

5 / 6
ఈ సినిమాలో పాయల్ తో ఆది రొమాన్స్ మరో లెవల్ లో ఉంటుందన్న గుసగుసా వినిపిస్తోంది.

6 / 6
Follow us