AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anupama: కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోన్న డీజే టిల్లు పోరి.. ఫ్యాన్స్‌కు ఫ్లైయింగ్‌ కిస్‌లు ఇస్తోన్న అనుపమ

సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌ గా ఉండే హీరోయిన్లలో అనుపమా పరమేశ్వరన్‌. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న ఈ బ్యూటీ నెట్టింట తరచూ తన ఫొటోస్‌, వీడియోలను షేర్‌ చేస్తుంటుంది.

Basha Shek
|

Updated on: Jul 25, 2023 | 9:24 PM

Share
సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌ గా ఉండే హీరోయిన్లలో అనుపమా పరమేశ్వరన్‌. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న ఈ బ్యూటీ నెట్టింట తరచూ తన ఫొటోస్‌, వీడియోలను షేర్‌ చేస్తుంటుంది.

సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌ గా ఉండే హీరోయిన్లలో అనుపమా పరమేశ్వరన్‌. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న ఈ బ్యూటీ నెట్టింట తరచూ తన ఫొటోస్‌, వీడియోలను షేర్‌ చేస్తుంటుంది.

1 / 5
సోషల్‌ మీడియాలో అనుపమను అనుసరించే వారు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు భారీగా ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా జిమ్‌ డ్రెస్‌లో ఉన్న కొన్ని క్యూట్‌ ఫొటోస్‌ను షేర్‌ చేసింది అనుపమ.

2 / 5
అందులో ఫ్లైయింగ్‌ కిస్‌లు ఇస్తూ పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు అనుపమ క్యూట్‌ ఫొటోలకు ఫిదా అవుతున్నారు.

3 / 5
కాగా ప్రస్తుతం డిజే టిల్లు సీక్వెల్‌ డీజే టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తోంది అనపమ.  జొన్నలగడ్డ సిద్ధూ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా రిలీజైన ప్రోమో ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.

4 / 5
డీజే టిల్లు స్క్వేర్ సినిమాతో పాటు సైరన్‌ (తమిళ్‌) సినిమాలోనూ నటిస్తోంది అనుపమ. అలాగే ఒక మలయాళ మూవీలో నటిస్తూ బిజీగా ఉంటోంది.

5 / 5
Follow Us
ఈ వారం మారిపోబోతోంది మీ జాతకం.. ఈ రాశుల వారికి కాసుల వర్షం!

వాస్తు టిప్స్ : ఇంట్లోకి కప్ప రావడం శుభమా? అశుభమా?

ఏపీ వైపు దూసుకొస్తున్న మరో తుఫాన్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

భారత్ సమ్మిట్‌ చుట్టూ తెలంగాణ రాజకీయం.. నేతల మాటల తూటాలు..

విల్ యంగ్ సెంచరీ వృథా.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌ ఎవరికి దక్కిందంటే ?

కేవలం రూ.3.50 లక్షలకే ఫ్లాట్.. ప్రజలకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్.

దారుణంగా ఉన్నావ్ అని రిజెక్ట్ చేశాడు.. కట్ చేస్తే

ఈ సింపుల్ చిట్కాలతో ఈజీగా ఇత్తడి వస్తువులను కొత్తవాటిలా మార్చండి

ఒంట్లో వేడి ఎక్కువయ్యి యూరిన్ రాని వాళ్ళు.. ఈ వడలు రెండు తినండి

తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు..టీమిండియా చరిత్రలోనే చెత్త రికార్డ్