Prabhas: మలయాళ స్టార్ తో ప్రభాస్ కొత్త మూవీ.. డార్లింగ్ లిస్ట్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్..

| Edited By: Anil kumar poka

Aug 03, 2023 | 2:36 PM

డార్లింగ్ ప్రభాస్ లిస్ట్‌లోకి మరో క్రేజీ ప్రాజెక్ట్ యాడ్ కానుందా? ప్రజెంట్ వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్న డార్లింగ్ ఓ స్టార్ హీరో కాంబినేషన్‌లో సినిమాకు రెడీ అవుతున్నారా..? ప్రజెంట్ ఈ డిస్కషనే సౌత్ సర్కిల్స్‌లో హైప్ పెంచేస్తోంది.త్వరలో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు డార్లింగ్ ప్రభాస్‌. ఆల్రెడీ కల్కి 2898 ఏడి ప్రమోషన్‌ కూడా షురూ చేశారు. ఆ తరువాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది.

1 / 7
డార్లింగ్ ప్రభాస్ లిస్ట్‌లోకి మరో క్రేజీ ప్రాజెక్ట్ యాడ్ కానుందా? ప్రజెంట్ వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్న డార్లింగ్ ఓ స్టార్ హీరో కాంబినేషన్‌లో సినిమాకు రెడీ అవుతున్నారా..? ప్రజెంట్ ఈ డిస్కషనే సౌత్ సర్కిల్స్‌లో హైప్ పెంచేస్తోంది.

2 / 7
త్వరలో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు డార్లింగ్ ప్రభాస్‌. ఆల్రెడీ కల్కి 2898 ఏడి ప్రమోషన్‌ కూడా షురూ చేశారు. ఆ తరువాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది. మారుతి దర్శకత్వంలోనూ ఓ సినిమా లైన్‌లో ఉంది. సలార్‌, కల్కి సినిమాలకు సీక్వెల్స్‌ కూడా రాబోతున్నాయి.

3 / 7
ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న డార్లింగ్ ఈ టైట్ షెడ్యూల్‌లో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. మలయాళ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో డార్లింగ్ ఓ సినిమా చేయబోతున్నారట.

4 / 7
లూసీఫర్ సినిమాతో దర్శకుడిగా మారిన పృథ్వీరాజ్ తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ డైరెక్టర్ ఇప్పుడు డార్లింగ్‌ను డైరెక్ట్  చేసేందుకు రెడీ అవుతున్నారు.

5 / 7
సలార్ సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటిస్తున్నారు పృథ్వీరాజ్‌. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే డార్లింగ్‌కు ఓ యాక్షన్ డ్రామా కథ వినిపించారట. లైన్ ప్రభాస్‌కు బాగా నచ్చటంతో వర్కవుట్ చేద్దామని మాట కూడా ఇచ్చారట. అంతా ఓకే అయినా ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ మాత్రం లేదంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

6 / 7
ప్రజెంట్ నటుడిగా ఫుల్ బిజీగా ఉన్న పృథ్వీరాజ్‌, ప్యారలల్‌గా లూసీఫర్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రభాస్‌ చేతిలో కూడా నాలుగైదు సినిమాలు ఉండటంతో ఆ ప్రాజెక్ట్ అన్ని పూర్తయితేగానీ ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ కాంబో సెట్స్ మీదకు వెళ్లే పరిస్థితి లేదు.

7 / 7
మరి అప్పటి వరకు డార్లింగ్ వెయిట్ చేస్తారా..? లేదా సెట్స్ మీద ఉన్న సినిమాలతో పాటు మలయాళ దర్శకుడి మూవీని కూడా పట్టాలెక్కిస్తారా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.