ప్రజెంట్ సౌత్ నార్త్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న కియారా అద్వానీ, పర్సనల్ లైఫ్‌లోనూ కొత్త ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్‌గా తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ, ఎంత బిజీగా ఉన్నా... ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.