సౌత్‌ టాలెంట్‌కు సాహో అంటున్న నార్త్‌.. అట్లుంటది మనతోని

Edited By: Phani CH

Updated on: Apr 10, 2025 | 8:10 PM

బాలీవుడ్ ఇండస్ట్రీని వరుస ఫెయిల్యూర్స్ ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే నార్త్ స్టార్స్‌ తెలుగు దర్శకుల వైపు చూస్తున్నారు. మన కెప్టెన్స్‌ యాక్షన్ కట్ చెబితే చాలని ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా మాస్‌ డైరెక్టర్స్‌కు మంచి డిమాండ్ కనిపిస్తుంటే.. క్లాస్‌ దర్శకుల పేర్లు కూడా క్రేజీ కాంబినేషన్స్ విషయంలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరా డైరెక్టర్స్... అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి.

1 / 5
ప్రజెంట్ బాలీవుడ్ దృష్టంతా జాట్ సినిమా మీదే ఉందే. నార్త్ ఇండస్ట్రీకి హిట్ ట్రాక్‌ చూపించే మూవీ జాట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. గదర్ 2 లాంటి బిగ్ హిట్ తరువాత నెక్ట్స్ ఏ సినిమా చేయాలనుకున్నప్పుడు సౌత్ డైరెక్టరే బెటర్ ఆప్షన్ అని ఫీల్ అయ్యారు సన్నిడియోల్‌. అందుకే గోపిచంద్‌ మలినేని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

2 / 5
సన్నీ బాటలో చాలా మంది హీరోలు సౌత్‌ దర్శకులతో టచ్‌లోకి వస్తున్నారు. ప్రజెంట్ వార్ 2 వర్క్‌లో బిజీగా ఉన్న మ్యాన్లీ హంక్‌ హృతిక్ రోషన్‌ కూడా తెలుగు దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

3 / 5
రీసెంట్‌గా డాకు మహారాజ్‌తో బిగ్ హిట్ అందుకున్న బాబీ, హృతిక్ కోసం సాలిడ్ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఆల్రెడీ లైన్ విన్న ఇండియన్ సూపర్ హీరో, త్వరలో ఫుల్ నెరేషన్ వినేందుకు రెడీ

4 / 5
మరో మాస్‌ డైరెక్టర్‌ హరిష్ శంకర్‌ కూడా బాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతున్నారు. సల్మాన్ హీరోగా తెరకెక్కిన దబాంగ్ సినిమాను సౌత్‌లో రీమేక్ చేసిన హరీష్, ఇప్పుడు డైరెక్టర్‌గా సల్మాన్‌ను డైరెక్ట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ సౌత్ టాలెంట్ మీద ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్న భాయ్‌జాన్‌, హరీష్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వటం ఆల్మోస్ట్ కన్‌ఫార్మ్‌.

5 / 5
సెలెక్టివ్‌గా సినిమాలు చేసే వంశీ పైడిపల్లికి కూడా బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. ఒకప్పుడు సౌత్ డామినేషన్‌ను అస్సలు పట్టించుకొని ఆమిర్ ఇప్పుడు సౌత్‌ డైరెక్టర్‌తో టచ్‌లోకి వచ్చారు. క్లాస్‌ కమర్షియల్ సినిమాలు చేసే వంశీతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ డిస్కషన్‌ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా దక్షిణాది దర్శకులు బాలీవుడ్ బాట పడుతుండటంతో మన టాలెంటే నార్త్ మార్కెట్‌లో హవా చూపిస్తుంది.