Nivetha Pethuraj: నేలపై నడిచే మోడరన్ మేనక నా.. నివేతనా.. కళ్ళు తిప్పుకోలేని అందంతో నివేత పేతురాజ్..
Nivetha Pethuraj: మెంటల్ మదిలో మూవీలో హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలుతో బిజీ బిజీగా దూసుకెళ్తున్న నివేత పేతురాజ్.సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నివేత తాజాగా బ్లాక్ డ్రెస్ వేసుకొని రాయల్టీ గా వాక్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేసారు....