AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayani Pavani: ఎర్రకోకలో మతిపోగొట్టేస్తోన్న బిగ్‍బాస్ బ్యూటీ.. నెట్టింట నయని పావని నయా అందాలు..

బిగ్‍బాస్ సీజన్ 7లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‏గా అడుగుపెట్టింది నయని పావని. హౌస్ లో ఉన్నది వారం రోజులే అయిన తన ఆట తీరుతో అందరినీ మెప్పించింది. కానీ వెళ్లిన వారం రోజులకే ఎలిమినేట్ అయ్యింది. బిగ్‍బాస్ సీజన్ 7లో అత్యంత ఎమోషనల్ ఎలిమినేషన్ ఎపిసోడ్ అంటే ఈ బ్యూటీదే అని చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

Rajitha Chanti
|

Updated on: Jan 10, 2024 | 8:50 PM

Share
బిగ్‍బాస్ సీజన్ 7లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‏గా అడుగుపెట్టింది నయని పావని. హౌస్ లో ఉన్నది వారం రోజులే అయిన తన ఆట తీరుతో అందరినీ మెప్పించింది.

1 / 6
కానీ వెళ్లిన వారం రోజులకే ఎలిమినేట్ అయ్యింది. బిగ్‍బాస్ సీజన్ 7లో అత్యంత ఎమోషనల్ ఎలిమినేషన్ ఎపిసోడ్ అంటే ఈ బ్యూటీదే అని చెప్పాలి.

2 / 6
 ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా షేర్ చేసిన ఫోటోస్  నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

3 / 6
బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ తో కలిసి నయని పావని సూపర్ హిట్ సాంగ్ కుర్చి మడతపెట్టి పాటకు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ వైరలవుతున్నాయి.

4 / 6
కుర్చి మడతపెట్టి పాటకు వీరిద్దరూ కలిసి డాన్స్ ఇరగదీశారు. ఈ పాటలోని కొన్ని స్టెప్పులకు సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేసింది నయని పావని.

5 / 6
ఎర్రకోకలో మతిపోగొట్టేస్తోన్న బిగ్‍బాస్ బ్యూటీ.. నెట్టింట నయని పావని అందాల రచ్చ..

6 / 6
Follow Us
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి

గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!

ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!

ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!

24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?

కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.

బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?

నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన

భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?

లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!