Anil kumar poka |
Updated on: Jul 26, 2022 | 5:08 PM
నయన తార..! రీసెంట్ గా డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుని సౌత్ ఇండియాలో వైరల్ అయిన ఈబ్యూటీ..
ఆ వెంటనే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌తో సినిమా చేస్తూ..
నేషనల్ వైడ్ బజ్ క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు తన దిమ్మతరిగే రెమ్యూనరేషన్‌తో.. మరో సారి అందర్నీ నోళ్లబెట్టేలా చేస్తున్నారు.
సౌత్ నెంబర్ 1 హీరోయిన్ అని అనిపించుకుంటున్నారు.
ఇప్పటికే పెళ్లైన తరువాత డైరెక్టర్లకు కొత్త పెట్టారంటూ.. వార్తలో నిలిచిన నయనతార..
తాజాగా తన లెటెస్ట్ ఫిల్మ్కు రెమ్యూనరేషన్లో కూడా ఏమాత్రం తగ్గడం లేరంట.
ఇక అకార్డింగ్ లేటెస్ట్ రిపోర్ట్స్... నయన ఒక్క సినిమాకు దాదాపు 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.
ఆమె డిమాండ్కు తగ్గట్టే.. మేకర్స్ కూడా.. అంతే మొత్తం ఇచ్చేందుకు ఓకే అంటున్నారు.
అలా తాజాగా షారుఖ్ జవాన్ మూవీ మేకర్స్ కూడా నయన్‌కు 10 కోట్లు రెమ్యూనరేషన్ గా ఇస్తున్నారనే టాక్ బీ మీడియాలో వైరల్ అవుతోంది.
తన తోటి సెలబ్రిటీలను నోరెళ్ల బెట్టేలా చేస్తోంది. ఇక కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేస్తున్న సినిమానే జవాన్.
ఈ సినిమాలో షారుఖ్ సరసన నయన్‌ను నటిస్తున్నారు.