Nani: నాని మాస్ మంత్ర.. నేచురల్ స్టార్ నయా స్కెచ్
దసరా సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో ప్రూవ్ చేసుకున్న నాని ఇప్పుడు అన్ని సినిమాలు అదే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. తన మార్క్ ఫ్యామిలీ, రొమాంటిక్ డ్రామాలతో నేషనల్ లెవల్‌లో సత్తా చాటడం కష్టం కాబట్టి, వరుసగా మాస్ యాక్షన్ సినిమాలను లైన్‌లో పెడుతున్నారు నేచురల్ స్టార్. త్వరలో సరిపోదా శనివారం మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరోసారి మాస్ యాక్షన్‌ను ట్రై చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
