- Telugu News Photo Gallery Cinema photos Naga Shaurya Ritu Varma Varudu Kaavalenu Movie posters in social media
Varudu Kaavalenu: యంగ్ హీరో “నాగశౌర్య” ‘వరుడు కావలెను’ అంటున్న “రీతూ వర్మ”.. ఈ మూవీ పోస్టర్స్ పై ఓ లుక్కేయండి..
వరుడు కావలెను సినిమా అక్టోబర్ 29న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ తోపాటు హీరోహీరోయిన్లకు సంబంధించిన కొన్ని అందమైన పోస్టర్ ని వదిలారు.
Updated on: Oct 28, 2021 | 7:17 PM

వరుడు కావలెను సినిమా అక్టోబర్ 29న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ తోపాటు హీరోహీరోయిన్లకు సంబంధించిన కొన్ని అందమైన పోస్టర్ ని వదిలారు.

టాలీవుడ్‌లో బిజీగా ఉన్న కుర్రహీరోల్లో నాగశౌర్య ఒకడు. ఈ కుర్ర హీరో ఇప్పుడు వరుస సినిమాల్ని లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే ఆయా సినిమాల షూటింగ్స్‌ను కంప్లీట్ చేసిన శౌర్య.

ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయింది. ఇక ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది.

తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

లేడీ దర్శకురాలు లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ‘వరుడు కావలెను’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తెలుగమ్మాయి రీతువర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విజయదశమి కానుకగా వరుడు కావలెను సినిమా న్యూ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. చిత్రాన్ని అక్టోబర్ 29న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

ఇందులో రీతూ వర్మ చేతులకు మెహందీ పెట్టుకుని కనిపించగా.. శౌర్య ఆమె చెవి దగ్గర మొబైల్ పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ – థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

అక్టోబర్ 29 న రిలీజ్ కానున్న ఈ మూవీ భారీ అంచనాలే ఉన్నాయి

అక్టోబర్ 29 న రిలీజ్ కానున్న ఈ మూవీ భారీ అంచనాలే ఉన్నాయి

ఈ కుర్ర హీరో ఇప్పుడు వరుస సినిమాల్ని లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే ఆయా సినిమాల షూటింగ్స్‌ను కంప్లీట్ చేసిన శౌర్య.
