సమంతతో నటించాల్సిన ఆ సినిమాను రిజక్ట్ చేసిన నాగచైతన్య.. ఎందుకంటే?
సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటులు కథ నచ్చక, తమకు ఆ కథ సెట్ కాదు అని లేదా, వేరే సినిమా షూటింగ్స్ లలో బిజీ గా ఉంటూ కొన్ని కథలను రిజక్ట్ చేస్తారు. కానీ ఆ కథతోనే వేరే హీరో సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారు. అయితే అలానే అక్కినే నాగచైతన్య కూడా పలు సినిమాలు రిజక్ట్ చేశాడంట. ముఖ్యంగా సమంతతో నటించాల్సిన మూవీని వదులుకున్నాడంట. ఇంతకీ అది ఏ మూవీ అంటే?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5