అందాల ఆషికా..ట్రెండీ డ్రెస్‌లో ఎంత ముద్దుగుందో కదా..
యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ ఎప్పుడూ పద్ధతిగా కనిపిస్తూ సోషల్ మీడియాలో తెగ హంగామా చేసేది. కానీ ఈ సారి ఈ ముద్దుగుమ్మ డ్రెండీ డ్రెస్‌లో తన అందంతో మతిపొగొడుతుంది. తన అందాలను కుర్రకారుకు ఎరగా వేస్తూ గ్లామర్ తో పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: Apr 22, 2025 | 3:06 PM

అందాల ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్రం ద్వారా ఈ చిన్నది టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ అమ్మడు తొలి మూవీ అంతగా హిట్ అవ్వకపోవడంతో మంచి గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.

ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ అక్కినేని హీరో నాగార్జున నాసామిరంగ సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ రెండు సినిమాలు డిజాస్టర్ అయినప్పటికీ ఈ అమ్మడుకు మాత్రం మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి.

దీంతో వరసగా ఆఫర్స్ అందుకుంటూ టాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయింది ఈ చిన్నది. ప్రస్తుతం రెండు, మూడు ప్రాజెక్ట్ లతో ఈ బ్యూటీ ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన గ్లామర్ తో కుర్రకారుకు ట్రీట్ ఇస్తుంది. జీన్స్ లో ఎద అందాలను ఆరబోస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఎప్పడూ పద్ధతిగా కనిపించే ఈ బ్యూటీ ట్రెండీ వేర్‌లో అదిరిపోయింది అంటూ కామెట్స్ చేస్తున్నారు ఈ అమ్మడు అభిమానులు. ఇక ఆషికా రంగనాథ్ కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో పలు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.



