Naga Chaitanya: విడాకుల ఎపిసోడ్‌ గురించి చైతూ ఏమన్నారు?

| Edited By: Phani CH

Feb 10, 2025 | 9:47 PM

కొన్ని విషయాలు నెవర్‌ ఎండింగ్‌గా సాగుతూనే ఉంటాయి. అలాంటి టాపిక్స్ మీద ఆసక్తి కూడా అదే రేంజ్‌లోనే ఉంటుంది. వాటిలో ఒకటి చైతూ - సామ్‌ డైవర్స్. దీని గురించి లేటెస్ట్ గా మాట్లాడారు నాగచైతన్య. ఇంతకీ చైతూ ఏమన్నారనే ఆసక్తి మెండుగా కనిపిస్తోంది జనాల్లో.

1 / 5
పర్సనల్ లైఫ్‌ గురించి మాట్లాడారు నాగచైతన్య. డైవర్స్ విషయంలో వస్తున్న నెగెటివిటీ గురించి, తన సోషల్ మీడియా పేజ్‌లో వస్తున్న కామెంట్స్ గురించి కూడా ఓపెన్‌ అయ్యారు.

2 / 5
తానూ, సమంత మ్యూచువల్‌గా ఓ నిర్ణయం తీసుకొని విడిపోయిన తరువాత కూడా చాలా ఆర్టికల్స్ వచ్చాయన్నారు. దీనికి ఫుల్‌ స్టాప్‌ పెట్టడం సాధ్యం కాదని చెప్పారు. సమంతకు, తనకు మధ్య పరస్పర గౌరవం ఉందన్నారు చైతూ.

3 / 5
ఇలాంటి వాటికి... రాసేవాళ్లే ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. డైవర్స్ నిర్ణయం చాలా ఆలోచించి, తీసుకున్నాను. నేను కూడా ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను.

4 / 5
అందుకే చాలా కాన్షియస్‌గా, ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నేను బాగున్నాను అంటూ తన పర్సనల్ లైఫ్‌లో వచ్చిన హర్డిల్స్ గురించి మాట్లాడారు చైతూ. రీసెంట్‌గా తండేల్‌ సక్సెస్‌లో ఉన్నారు చైతన్య.

5 / 5
గతంతో పోలిస్తే, ప్రతి విషయం మీద ఆయన క్షుణ్ణంగా స్పందించే తీరు బావుందంటూ ప్రశంసిస్తున్నారు క్రిటిక్స్. శోభితతో కలిసి హ్యాపీ లైఫ్‌ గడుపుతున్నారు చైతూ.