AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur: సౌత్ చిత్రాలపై మృణాల్ సంచలన వ్యాఖ్యలు.. దీనికి కారణం తెలుగు సినిమానే అంటూ..

సీతారామం సినిమాతో సౌత్ ఆడియన్స్‌ పలకరించిన అందాల భామ మృణాల్ ఠాకూర్. తొలి సినిమాతోనే సౌత్ ఆడియన్స్‌ను హాట్ ఫేవరెట్‌గా మారిపోయిన ఈ బ్యూటీ... ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్‌ గురించి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్ చేశారు ఈ బ్యూటీ. సీతారామం సినిమాలో మృణాల్‌ను చూసి తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు.. హోల్ ఇండియా ప్రేమలో పడిపోయింది. అప్పటి వరకు చిన్న సినిమాలతో పెద్దగా గుర్తింపు లేని ఈ బ్యూటీ ఈ సినిమా సక్సెస్‌తో స్టార్‌ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో అవకాశాలు కూడా క్యూ కట్టాయి.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Sep 23, 2023 | 12:59 PM

Share
సీతారామం సినిమాతో సౌత్ ఆడియన్స్‌ పలకరించిన అందాల భామ మృణాల్ ఠాకూర్. తొలి సినిమాతోనే సౌత్ ఆడియన్స్‌ను హాట్ ఫేవరెట్‌గా మారిపోయిన ఈ బ్యూటీ... ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్‌ గురించి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్ చేశారు ఈ బ్యూటీ.

1 / 5
సీతారామం సినిమాలో మృణాల్‌ను చూసి తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు.. హోల్ ఇండియా ప్రేమలో పడిపోయింది. అప్పటి వరకు చిన్న సినిమాలతో పెద్దగా గుర్తింపు లేని ఈ బ్యూటీ ఈ సినిమా సక్సెస్‌తో స్టార్‌ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో అవకాశాలు కూడా క్యూ కట్టాయి.

2 / 5
ప్రజెంట్ నాని, హాయ్‌ నాన్నతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు మృణాల్‌. బాలీవుడ్‌లో రెండు మూడు ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ తన కెరీర్‌ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

3 / 5
కెరీర్‌ స్టార్టింగ్‌లో మరాఠి సినిమాల్లో సక్సెస్ అయితే చాలు అనుకున్న మృణాల్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో అవకాశాలు వస్తున్నాయని పొంగిపోతున్నారు. తనకు ఈ రేంజ్‌ రావడానికి కారణం తెలుగు సినిమానే అంటున్నారు సిల్వర్ స్క్రీన్ సీత.

4 / 5
'సౌత్‌ సినిమాల్లో ప్రతీ క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది, పేపర్ మీద ఎంత బలంగా రాసుకుంటారో.. అంతే బలంగా తెర మీద చూపిస్తారు. అందుకే దక్షిణాదిలో వర్క్‌ చేసిన నటీనటులకు మంచి పేరు వస్తుంది' అంటూ మన సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు మృణాల్‌.

5 / 5
Follow Us
బజాజ్ పల్సర్‌‌ నుంచి కొత్త వేరియంట్లు.. N160 ఫీచర్లు తెలుసా

ఒక్క పొరపాటుతో జీవితకాల సంపాదన ఆవిరైపోతుంది.. తస్మాత్‌ జాగ్రత్త!

తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌తో అవోర్ EX ..ఫీచర్లు ఇవే

రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి?

మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి

జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు

షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా

ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..

వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?