- Telugu News Photo Gallery Cinema photos Mrunal Thakur will act with Megastar Chiranjeevi in his next movie telugu cinema news
Mrunal Thakur: అదే నిజమైతే మృణాల్‌కు ఇది బంపర్ ఆఫరే.. వెండితెరపై మరో క్రేజీ కాంబో..
సీతారామం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మృణాల్ ఠాకూర్. ఈసినిమాలో సీతమహాలక్ష్మి పాత్రలో తన నటనతో అడియన్స్ హృదయాలను దొచుకుంది. రామ్, సీతా ప్రేమకథకు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. ఇందులో మృణాల్ నటన.. లుక్స్ అన్ని తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది మృణాల్. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.
Updated on: Sep 08, 2023 | 9:27 PM
Share

సీతారామం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మృణాల్ ఠాకూర్. ఈసినిమాలో సీతమహాలక్ష్మి పాత్రలో తన నటనతో అడియన్స్ హృదయాలను దొచుకుంది.
1 / 5

రామ్, సీతా ప్రేమకథకు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. ఇందులో మృణాల్ నటన.. లుక్స్ అన్ని తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి.
2 / 5

ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది మృణాల్. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.
3 / 5

అందులో న్యాచురల్ స్టార్ హీరో నాని సరసన నటిస్తోన్న హాయ్ నాన్న ఒకటి. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే విడుదలయ్యాయి.
4 / 5

అలాగే ఇప్పుడు మరో క్రేజీ ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలో మృణాల్ ను ఎంపిక చేసినట్లుగా టాక్ నడిస్తోంది.
5 / 5
Related Photo Gallery
ఎయిర్‌పోర్టులో హృదయవిదారక ఘటన... కూతురి కోసం తండ్రి బాధ చూడండి
దేవుళ్ల సొమ్ము దేవుళ్లకే.. మీరెలా తీసుకుంటారు: సుప్రీంకోర్టు
అక్క సక్సెస్ఫుల్ హీరోయిన్.. చెల్లెలు మాత్రం ఆ సినిమాల్లోనే తోపు.
ఆ దేశంలో పురుషులకు భలే డిమాండ్!
ఆధార్ నెంబర్ మర్చిపోతే ఏం చేయాలి..? తిరిగి ఎలా పొందాలి..?
దేశవ్యాప్తంగా ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్..!
అఖండ2 విడుదలపై 14 రీల్స్ మరో ప్రకటన..
ప్రయాణికులకు అలర్ట్.. వందే భారత్ రైళ్ల షెడ్యూల్స్‌లో మార్పులు
ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
మంచిరోజులు వస్తాయ్.. అధైర్యపడొద్దు: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




