AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur: తెలుగులో వరసగా ఆఫర్స్ ఇస్తున్నా.. మృణాల్ మనసంతా బాలీవుడ్ పైనే

కొందరు హీరోయిన్లంతే.. టాలీవుడ్‌లో అవకాశాలిచ్చినా.. అందలమెక్కించినా.. ఎందుకో తెలియదు కానీ వాళ్ళ మనసు మాత్రం బాలీవుడ్‌పైనే ఉంటుంది. తాజాగా మరో భామ కూడా ఇదే చేస్తున్నారు. తెలుగులో వరసగా ఆఫర్స్ ఇస్తున్నా.. కోట్ల పారితోషికం ఇస్తామన్నా.. ఆమె మాత్రం ఛలో బాలీవుడ్ అంటున్నారు. మరి ఇంతకీ ఎవరా హీరోయిన్..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Mar 19, 2025 | 8:30 PM

Share

పదేళ్ళ నుంచి బాలీవుడ్‌లో ఉన్నా రాని పేరు.. తెలుగులో రెండంటే రెండు సినిమాలతోనే తెచ్చుకున్నారు మృణాళ్ ఠాకూర్. నార్త్‌లో అరడజన్ సినిమాలు.. దానికి ముందు సీరియల్స్ చేసినా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు.

1 / 5
అలాంటి సమయంలో సీతా రామం అనే ఒక్క సినిమా ఈమె జాతకాన్ని మార్చేసింది. హాయ్ నాన్నతో తెలుగులో సెటిలయ్యే ఛాన్స్ వచ్చింది. ఫ్యామిలీ స్టార్‌ నిరాశ పరిచినా.. మృణాళ్ ఠాకూర్‌కు టాలీవుడ్‌లో ఆఫర్స్ బానే వస్తున్నాయి.

2 / 5
కానీ ఈమె మాత్రం సౌత్ వైపు పెద్దగా చూడట్లేదు. ఏదో మొహమాటానికి 2 సినిమాలు చేసారేమో అనిపిస్తుంది ఈమె తీరు చూస్తుంటే..! బాలీవుడ్‌పై ప్రేమతో ఈ మధ్య ఫోటోషూట్స్‌లోనూ గ్లామర్ డోస్ భారీగానే పెంచేసారు మృణాళ్ ఠాకూర్.

3 / 5
హిందీలో సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌‌తో పాటు సన్నాఫ్ సర్దార్ 2లో నటిస్తున్నారు మృణాళ్. మరో 2 సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

4 / 5
తెలుగులో ప్రస్తుతం అడివి శేష్‌తో డెకాయిట్‌లో మాత్రమే నటిస్తున్నారు ఈ బ్యూటీ. మొత్తానికి ఇక్కడెన్ని ఛాన్సులిచ్చినా.. ఇస్తామని చెప్పినా.. మృణాళ్ మనసు మాత్రం ఛలో ముంబై అనే అంటుంది.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..