AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిడిల్ ఆర్డర్ లోనే ఫెయిల్ అవుతున్న మీడియం రేంజ్ హీరోలు

వచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి.. పోయే సినిమాలు పోతూనే ఉన్నాయి అన్నట్లుంది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి. స్టార్ హీరోలెలాగూ ఇప్పుడు రావట్లేదు.. కనీసం వచ్చిన మీడియం రేంజ్ హీరోలైనా ఆకట్టుకుంటారా అనుకుంటే.. అదీ జరగట్లేదు. క్రికెట్ టీంలో మిడిల్ ఆర్డర్ ఫెయిలైనట్లు.. ఒకరిద్దరు తప్ప అందరూ ఫ్లాపుల్లోనే ఉన్నారిప్పుడు. మరి వాళ్ల దశ తిరిగేదెప్పుడు..? టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా.. మిడిల్ ఆర్డర్ ఆదుకున్నపుడే కదా మ్యాచులు గెలిచేది. అలా కాకుండా అంతా ఒకేసారి చేతులెత్తేస్తే పరిస్థితి ఏంటి..? టాలీవుడ్ సిచ్యువేషన్ ఇప్పుడలాగే ఉంది.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Jun 14, 2024 | 4:43 PM

Share
వచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి.. పోయే సినిమాలు పోతూనే ఉన్నాయి అన్నట్లుంది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి. స్టార్ హీరోలెలాగూ ఇప్పుడు రావట్లేదు.. కనీసం వచ్చిన మీడియం రేంజ్ హీరోలైనా ఆకట్టుకుంటారా అనుకుంటే.. అదీ జరగట్లేదు. క్రికెట్ టీంలో మిడిల్ ఆర్డర్ ఫెయిలైనట్లు.. ఒకరిద్దరు తప్ప అందరూ ఫ్లాపుల్లోనే ఉన్నారిప్పుడు. మరి వాళ్ల దశ తిరిగేదెప్పుడు..?

1 / 7
టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా.. మిడిల్ ఆర్డర్ ఆదుకున్నపుడే కదా మ్యాచులు గెలిచేది. అలా కాకుండా అంతా ఒకేసారి చేతులెత్తేస్తే పరిస్థితి ఏంటి..? టాలీవుడ్ సిచ్యువేషన్ ఇప్పుడలాగే ఉంది. ఆశలు పెట్టుకున్న మిడ్ రేంజ్ హీరోలలో నాని మినహా ఒక్కరు కూడా ఫామ్‌లో లేరు. మొన్నొచ్చిన శర్వానంద్ మనమే కూడా అంతంతమాత్రమే. సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు ఈ సినిమాకు.రెండేళ్ళ గ్యాప్ తర్వాత శర్వానంద్ నటించిన సినిమా మనమే. కొన్ని నెలలుగా సరైన సినిమా లేదు.. ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్న సమయంలో వచ్చిన మనమే.. ఆ గ్యాప్ ఫిల్ చేయలేకపోయింది. ఈయనొక్కరే కాదు.. మిడ్ రేంజ్ హీరోల అందరి పరిస్థితి ఇంచుమించూ ఇంతే.

2 / 7
ఫ్యామిలీ స్టార్‌తో విజయ్ దేవరకొండ మరోసారి నిరాశ పరిచారు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, మొన్న ఫ్యామిలీ స్టార్.. ఇలా సాగుతుంది విజయ్ దేవరకొండ కెరీర్. మధ్యలో ఖుషీ మాత్రమే ఓకే అనిపించింది.

3 / 7
ఇక రామ్ పరిస్థితి అంతే. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్ విజయం కోసం చూస్తూనే ఉన్నారీయన. ప్రస్తుతం ఈయన ఆశలన్నీ డబుల్ ఇస్మార్ట్‌పైనే ఉన్నాయి. ఆగస్ట్‌లో ఇది విడుదలయ్యే అవకాశాలున్నాయి.మీడియం రేంజ్ హీరోలను తక్కువగా అంచనా వేయడానికి లేదు.. వాళ్ల సినిమాలు కరెక్టుగా క్లిక్ అయితే 100 కోట్లు వస్తాయి. అలాంటి టైర్ 2 హీరోలిప్పుడు సైలెంట్ అయిపోయారు. అటు టాప్ హీరోల సినిమాల్లేక.. మీడియం బడ్జెట్ సినిమాలు ఆడక.. అగమ్యగోచరంగా మారిపోయింది ఇండస్ట్రీ పరిస్థితి. హిట్టు కోసం చకోర పక్షుల్లా చూస్తున్న టైర్ 2 హీరోలు చాలా మందే ఉన్నారు మన దగ్గర.

4 / 7
ఈ ఏడాది ఫస్ట్ మూడు క్వార్టర్స్‌లో టాలీవుడ్ స్క్రీన్ మీద మిక్స్‌డ్ రిజల్ట్సే కనిపించాయి. అందుకే ఏడాది చివర్లో రాబోయే సినిమాల మీద ఫోకస్ పెరిగింది. అందుకు తగ్గట్టుగా ఇంట్రస్టింగ్‌ కాన్సెప్ట్స్‌తో వస్తున్న భారీ బడ్జెట్‌ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో ఈ ఏడాది ముంగిపు భారీగానే ఉండబోతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

5 / 7
మరోవైపు వరుణ్ తేజ్ పరిస్థితి మరీ దారుణం. గాంఢీవదారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ ఫ్లాప్స్ ఈయన మార్కెట్‌ను బాగా దెబ్బ తీసాయి. వరుణ్ తేజ్ ప్రస్తుతం కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా సినిమా చేస్తున్నారు. ఇది వరుణ్ కెరీర్‌కు అత్యంత కీలకం.

6 / 7
అలాగే కార్తికేయ 2 తర్వాత నిఖిల్‌ను స్పై దెబ్బ తీసింది. ప్రస్తుతం ఈయన ఫోకస్ అంతా స్వయంభుపై ఉంది. ఇక కళ్యాణ్ రామ్, అఖిల్ సైతం సరైన విజయం కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు. ఈ మిడ్ రేంజ్ హీరోలు ట్రాక్ ఎక్కినపుడే.. టాలీవుడ్ మార్కెట్ మరింత స్ట్రాంగ్ అవుతుంది.

7 / 7
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..