- Telugu News Photo Gallery Cinema photos Actress Priyamani Latest Photos Viral In Social Media Telugu Actress Photos
Priyamani: అప్పటికి ఇప్పటికి తరగని అందంతో వయ్యారాల పరువం ప్రియమణి.
ప్రముఖ నటి ప్రియమణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ ఈ అందాల తారకు మంచి క్రేజ్ ఉంది. పరుత్తి వీరన్ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న ఘనత కూడా ఈ ముద్దుగుమ్మ సొంతం. అటు వెండితెర, ఇటు బుల్లితెరపై దూసుకుపోతోన్న ప్రియమణి పలువురు సినీ ప్రముఖులు, అభినందనలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ప్రియమణి ఇప్పుడు సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా ఉంటోంది.
Updated on: Jun 14, 2024 | 3:06 PM

ప్రముఖ నటి ప్రియమణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ ఈ అందాల తారకు మంచి క్రేజ్ ఉంది. పరుత్తి వీరన్ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న ఘనత కూడా ఈ ముద్దుగుమ్మ సొంతం.

అటు వెండితెర, ఇటు బుల్లితెరపై దూసుకుపోతోన్న ప్రియమణి పలువురు సినీ ప్రముఖులు, అభినందనలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ప్రియమణి ఇప్పుడు సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా ఉంటోంది.

దీనికి తగ్గట్టుగానే కోట్లలో రెమ్యునరేషన్ అందుకుంటోంది. రాజ్, డీకే దర్శకత్వంలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌లో సుచిత్ర పాత్రలో నటించి అందరి మన్ననలు పొందింది ప్రియమణి.

2003లో తెలుగులో ‘ఎవరే అతగాడు’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది ప్రియమణి. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. తర్వాత తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించి మెప్పించింది.

స్టార్ హీరోల పక్కన గ్లామరస్ హీరోయిన్ పాత్రలు చేస్తూనే, లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇదిలా ఉంటే తన మొదటి పారితోషకం గురించి ఓ సందర్భంలో ఇలా చెప్పుకొచ్చింది ప్రియమణి.

కాగా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌కి కోటి రూపాయలు అందుకున్నట్లు సమాచారం. గతేడాది షారుఖ్ ఖాన్ తో కలిసి ఆమె నటించిన ‘జవాన్’ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ ఏడాది ప్రియమణి చాలా బిజీగా ఉంది.

‘భామాకలాపం 2’, ‘ఆర్టికల్ 370’ ఇప్పటికే విడుదలయ్యాయి. ‘మైదాన్’ చిత్రం ఏప్రిల్ 10న విడుదలై ఓ మోస్తరు హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి గాను ఆయన 2 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం.




