AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ జన్మలో కుదరలేదు.. వచ్చే జన్మలో పెళ్లి చేసుకుంటా.. లావణ్య అదిరిపోయే ఆన్సర్

అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందమా ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే తన నటనతో, అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. 

Rajeev Rayala
|

Updated on: Jun 14, 2024 | 2:49 PM

Share
అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందమా ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే తన నటనతో, అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. 

అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందమా ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే తన నటనతో, అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. 

1 / 5
కానీ అందాల రాక్షసి సినిమాలో లావణ్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. యంగ్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ చిన్నది. కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. 

2 / 5
ఇక సీనియర్ హీరో నాగార్జునకు జోడిగా సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత లావణ్య వరుసగా సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే మెగా హీరో వరుణ్ తేజ్ తో రెండు సినిమాలు చేసింది. 

3 / 5
అదే సమయంలో ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్ళింది. గత ఏడాది వరుణ్ , లావణ్య పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్ళిలో మెగా ఫ్యామిలీ మొత్తం సందడి చేశారు. 

4 / 5
ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది లావణ్య. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఈ జన్మకు కుదరలేదు వచ్చే జన్మలో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాయి అని అన్నాడు. దానికి లావణ్య పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి. నేను దాన్ని నమ్ముతా.. ఈ జన్మలోనే కాదు ఏడు జన్మల్లోనూ అతనే భర్తగా వస్తారని నమ్ముతాను అని చెప్పుకొచ్చింది. 

5 / 5
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..